Surprise Me!

Covid-19 Vaccine : Centre's New Guidelines For Corona Vaccination || Oneindia Telugu

2021-05-20 639 Dailymotion

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ కంపల్సరీ. రెండు డోసుల టీకా వేసుకుంటే 6 నెలలు బేఫికర్‌గా ఉండొచ్చు. నిపుణులు కూడా టీకా వేసుకోవడమే ఉత్తమం అని అంటున్నారు. దీంతో కరోనా వ్యాక్సినేషన్ పై నిపుణుల కమిటీ సిఫారసుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్తం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు ఇకపై 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
#Vaccination
#Covid19Vaccine
#Covid19
#Covid19VaccineGuidelines
#Covishield
#Covaxin
#PlasmaTherapy
#VaccinationDrive
#Covid19SecondWave
#ThirdWave
#CovidCasesInIndia

Buy Now on CodeCanyon